HOME » VIDEOS » National

Video : వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మంత్రి గంగుల..

తెలంగాణ16:51 PM April 06, 2020

కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కలిసి గంగాధర, కొండయ్యపల్లి, కురిక్యాలలో వరిధాన్యం, మల్కాపూర్ లో మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించారు. అయన మాట్లాడుతూ గత రభీలో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ రబీలో అది 1 కోటి మెట్రిక్ టన్నులకు చేరే అవకాశముందని గంగుల స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో 3 వేల కొనుగోలు కేంద్రాలుంటే, కరోనా వైరస్ దృష్ట్యా సీఎం కేసీఅర్ సూచన మేరకు దానిని 6900 పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 224 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, కావున రైతులేవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories