కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో నగరంలోని ఆటో కార్మికులు మరియు మున్సిపల్ కార్మికులు 3 వేల మందికి 15 లక్షల విలువ చేసే తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేసారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువైన కుటుంబాలకు కరీంనగర్ పోలీస్ విబి కమలాసన్ రెడ్డి టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి సహకారంతో నిత్యావసర వస్తువులను అందజేశారు.