లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో జోరు పెంచారు ఎంఐఎంపీ అసుద్దీన్ ఓవైసీ. ఈ నేపథ్యంలో ఓ జిమ్‌లోకి వెళ్లిన ఆయన కాసేపు పుల్ అప్స్ చేశారు.