HOME » VIDEOS » National

Video: హైదరాబాద్ గల్లీల్లో అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ20:51 PM March 29, 2019

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చెమటోడ్చుతున్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ గల్లీల్లో ఆయన విస్త్రత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు ఓవైసీ.

webtech_news18

Top Stories