HOME » VIDEOS » National

Video: నా పౌరసత్వ అడిగే హక్కు మోదీకి లేదు: అసదుద్దీన్

తెలంగాణ12:11 PM December 28, 2019

ఎన్‌సీఆర్‌కు వ్యతిరేకంగా ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ హాజరయ్యారు. ప్రధాని మోదీ దేశాన్ని ముక్కలు చేసే పనిలో ఉన్నారు.నేను హిందువులకు వ్యతిరేకం కాదన్నారు అసుదుద్దీన్. తన పౌరసత్వం అడిగే హక్కు మోదీకి లేదన్నారు. బీజేపీ మతరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తల్లిదండ్రులు, తాత ముత్తాతల గుర్తింపు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నారు.

webtech_news18

Top Stories