HOME » VIDEOS » National

IPL Auction 2022: వేలంలో ఖాతా తెరిచిన హైద‌రాబాద్‌.. ఏ ఆట‌గాడిని కొనిందంటే!

క్రీడలు16:57 PM February 12, 2022

IPL Auction 2022 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మెగా వేలంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతా తెరిచింది. తొలి సెష‌న్‌లో ఒక్క‌రిని కూడా కొన‌ని హైద‌రాబాద్‌. రెండో సెష‌న్‌లో మాత్రం చెల‌రేగుతోంది. 1.5 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన టీమిండియా ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (Washington sundar)ను హైద‌రాబాద్ చేజిక్కించుకొంది.

webtech_news18

Top Stories