HOME » VIDEOS » National

Video : చంద్రబాబును వదిలిపెట్టను : ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం ఉదయం ప్రజావేదిక కూల్చివేతను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.అక్రమ నిర్మాణాలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రజలు బుద్ది చెప్పినా చట్టాలను, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డవారు.. స్వతహాగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. చంద్రబాబుతో సహా అక్రమ నిర్మాణాలు చేపట్టినవారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు.

webtech_news18

Top Stories