రేవంత్ రెడ్డి కంటే సీనియర్ నాయకులు తమ వెనుక ఉన్నారని మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు తమను గెలిపిస్తాయన్నారు. గతంలో తమ మామ మల్లారెడ్డిని గెలిపించిన వారే ఇప్పుడు తనను కూడా గెలిపిస్తారని చెప్పారు.