నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్ ఇంట్లో లేకపోవడంతో ... వారిని పోలీసులు హైస్ అరెస్ట్ చేశారు. దీంతో కాసేపటి క్రితం ప్రగతి భవన్ వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కళ్లుగప్పి ఆయన బైక్‌పై ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.