తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఊరువాడ ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ గేయ రచయత అనంత్ శ్రీరామ్ ఓ పాటను విడుదల చేశారు. ఓటుపై అవగాహ కల్పిస్తూ ఆయన రిలీజ్ చేసిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.