ప్రస్తుతం ఇళ్లలో స్మార్ట్ గాడ్జెట్ సాధారణం అయిపోయాయి. అదే ట్రెండ్‌లో ఇళ్లలో స్మార్ట్ బల్బుల వినియోగం పెరుగుతోంది. Wipro, Xiaomi మరియు మరిన్ని బ్రాండ్ల నుండి స్మార్ట్ బల్బ్‌లు భారతదేశంలో స్మార్ట్ బల్బులు మార్కెట్లో ఉన్నాయి. అందులో రూ. 1,000 లోపు దొరికే స్మార్ట్ బల్బుల గురించి తెలుసుకోండి.