యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ వాద్రా రోడ్ షో నిర్వహించారు. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆమె ప్రజలతో మమేకమయ్యారు.