ఢిల్లీలో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీ అల్లర్లకు కారకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన బిజెపి నాయకులపై కేసులను నమోదు చేయాలని, వామపక్షాలు డిమాండ్ చేశాయి.