HOME » VIDEOS » National

Video : లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను అడ్డుకోవడం వాస్తవ చరిత్రను భూస్థాపితం చేయడమే : లక్ష్మీ పార్వతి

ఆంధ్రప్రదేశ్15:45 PM March 12, 2019

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి అడ్డంకులు తప్పవన్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పందించారు. ఇలాంటి సినిమాను ఆపడమంటే.. ఒక వాస్తవ చరిత్రను, ప్రజల ఆకాంక్షను భూస్థాపితం చేయడమే అన్నారు. ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహం బయటపడుతుందన్న భయంతోనే సినిమాకు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. సినిమాను అడ్డుకోవడం కూడా దుర్మార్గం కిందకే వస్తుందని మండిపడ్డారు.

webtech_news18

Top Stories