ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేదే అధికారమంటూ ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలకు ముందు ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.