HOME » VIDEOS » National

Video: చంద్రబాబు హైదరాబాద్‌లోనే ప్రశాంతంగా ఉండాలి.. మంత్రి కన్నబాబు సెటైర్లు

ఆంధ్రప్రదేశ్17:53 PM April 09, 2020

కరోనా నివారణతో పాటు రైతులకు మేలు చేసేందుకు వైఎస్ జగన్ ఎంతో కృషిచేస్తున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వం ఇంత పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం హోం క్వారంటైన్‌లో కూర్చొని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు లేఖలు రాయడం మానుకొని రెస్ట్ తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు మంత్రి.

webtech_news18

Top Stories