HOME » VIDEOS » National

Video: మేం చేపట్టిన పథకాలే మాకు శ్రీరామరక్ష... కేటీఆర్

తెలంగాణ21:04 PM December 27, 2019

కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే మా అజెండాగా ముందుకెళ్తాం. కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛను, రైతుబంధు, రైతు బీమా.. ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు కేసీఆర్‌ కార్యదక్షత, నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం, ప్రభుత్వ పనితీరే మాకు బలం. అదే పెద్ద అస్త్రం. అంతేకాకుండా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా 60లక్షల మంది గులాబీ సైనికులు ఉన్నారు. చేసిన పనిని ప్రజలకు చెబుదామని ఈ సమావేశంలో పార్టీ నేతలకు సూచించాం. విజయం సిద్ధించాలంటే ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కోరాం అని కేటీఆర్ తెలిపారు.

webtech_news18

Top Stories