HOME » VIDEOS » National

Video: మున్సిపాల్టీ ఎన్నికల్లో...మా అజెండా ఇదే..కేటీఆర్

తెలంగాణ21:06 PM December 27, 2019

తెలంగాణలోని మొత్తం 141 మున్సిపాల్టీలకు గాను సింహభాగంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే అజెండాతోనే మేం ముందుకెళ్తున్నాం. ఆ అజెండాను బలపరిచే విధంగా మా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. మా పార్టీ 60 లక్షల మంది సభ్యులతో ఓ బలమైన శక్తిగా అవతరించింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాల విషయంలో చాలా పురోగతి సాధించాం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాల్టీలకు నిధులు కేటాయించాం. తరతమ బేధాలు లేకుండా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాం. ప్రజలకు కావాల్సిన వసతులు అందించాలనే దృఢ సంకల్పంతోనే మేం ముందుకెళ్తున్నాం’’ కేటీఆర్ చెప్పారు.

webtech_news18

Top Stories