HOME » VIDEOS » National

ఓటు హక్కు వినియోగించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ14:05 PM April 11, 2019

తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.

webtech_news18

Top Stories