HOME » VIDEOS » National

Video: కోల్‌కతా సెక్రటేరియట్‌లో కేసీఆర్‌కు మమతా స్వాగతం

National రాజకీయం17:43 PM December 24, 2018

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో నిమగ్నమైన తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కోల్‌కతా సెక్రటేరియట్‌కు చేరుకున్న సమయంలో కేసీఆర్‌కు పుష్పగుచ్చం అందించి మమతా బెనర్జీ సాదరంగా ఆహ్వానించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంశాలపై మమతతో కేసీఆర్ చర్చించారు.

webtech_news18

Top Stories