Karimnagar:రాజ్యసభ ఎన్నికలకు ఈసారి కరీంనగర్ జిల్లా నుంచి ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్గురు సీఎం కేసీఆర్‌కి ఆత్మీయులే అయినప్పటికి ఎవరికి ఆ సీటు దక్కుతుందోననే చర్చ జిల్లాలో హాట్ టాపిగ్‌గా మారింది.