KA Paul | వార్తల్లో ఫేమస్ కావడం కోసం కొందరు తన మీద ఆరోపణలు చేస్తుంటారని కేఏ పాల్ అన్నారు. శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఓ ప్రెస్మీట్లో ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఆ తర్వాత ఆమె ఎక్కడుందో కూడా తనకు తెలియదన్నారు.