KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ న్యూస్18 తెలుగుకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి, శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు.