సేవ్ నల్లమల కోసం తాను ఎందుకు నడం బిగించాల్సి వచ్చింది.. అన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష నేతలతో పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు.