జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. మాజీ స్పీకర్, తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, జన సైనికులు ఆయన ఘనస్వాగతం పలికారు.