Astrology | Venus Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. త్వరలో శుక్రుడు రాశిని మార్చనున్నాడు. శుక్రుడి రాశి పరివర్తనం వల్ల పలు రాశుల వారికి ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.