లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీకి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతన్యహు ఫోన్‌కాల్ చేసి అభిందించారు. మై ఫ్రెండ్ ..కంగ్రాట్స్ గొప్ప విజయం సాధించారంటూ ప్రశంసలు కురిపించారు.