తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (TS Police Jobs) సంబంధించిన ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు (SI Prelims Hall Tickets) ఈ నెల 30 నుంచి అంటే రేపటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.