HOME » VIDEOS » National

Video : ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కాల్చిపారేయండి : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇండియా న్యూస్21:38 PM December 17, 2019

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ అంగాది సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల్లో పాల్గొంటున్నవారు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కాల్చిపారేయాలని అన్నారు. కేంద్రమంత్రిగా తాను ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజలు కష్టపడి చెల్లించిన ట్యాక్సులతో వాటిని నిర్మిస్తే.. వాటిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. విపక్షాలు కొన్ని అసాంఘీక శక్తులను రెచ్చగొట్టి దేశాన్ని అస్థిరపరిచేందుకు,ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదన్నారు.పౌరసత్వ సవరణ చట్టంపై ఏఎన్ఐ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్ అంగాది ఈ వ్యాఖ్యలు చేశారు.

webtech_news18

Top Stories