రాజధాని అమరావతి నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.రాజధాని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని అన్నారు.రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబు అన్నారు.