టీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్లో చేరితే ఆహ్వానిస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో వారికి సరైన ప్రాధాన్యం లేదని, అలాంటి వారు కాంగ్రెస్లో చేరాలని పిలుపునిచ్చారు.