తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో హరీశ్ రావు, కేటీఆర్ ప్రమాణస్వీకారం అనంతరం కేటీఆర్కు పాదాభివందనం చేశారు.