సిద్ధిపేట జిల్లా కోమటిచెరువుపై నిర్మించిన సస్పెన్షన్ బిడ్జిని మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభోత్సవం చేశారు. లక్నవరం తర్వాత సిద్దిపేటలో ఇంత పెద్ద సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.