HOME » VIDEOS » National

వెలుగోడు రిజర్వాయర్‌లో చిక్కకున్న గోమాతలు.. కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు

కర్నూలు23:46 PM July 22, 2022

Cows In Velugodu Reservoir: ఆంధ్రప్రదేశ్ లో వరదల ప్రభావం మనుషులపైనే కాదు.. ఆవులపైనా పడింది. తాజాగా నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ సమీపంలో మేతకు వెళ్లిన ఆవులు రిజర్వాయర్ లో చిక్కుకున్నాయి. అప్పటికే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అవి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.

webtech_news18

Top Stories