Pamula Pushpa Srivani: సీఎం జగన్ తొలి కేబినెట్ లో డిమప్యూటీ మంత్రిగా పాములు పుష్పశ్రీవాణి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రెండు సారి కేబినెట్ దక్కకపోయినా.. సోషల్ మీడియాలో హంగమా చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పై టిక్ టాక్ వీడియతో ామె మరింత హైలైట్ అయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రి అయిన ఆమె.. బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయాలతో బిజీ ఉన్న ఆమె సినిమాలోకి ఎలా వచ్చారో తెలుసా..?