ఐర్లాండ్‌లో ఎంబీఏ చదువుకుని అక్కడే నెలకు రూ.2లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదులుకుని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చిందో యువతి. నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నామినేషన్ వేసింది. గ్రామంలో ప్రచారం చేస్తోంది.