నిందితుడు వెంటనే ఇంటికి వెళ్లి తన స్నేహితుడి కోరిక తీర్చమని భార్యను ఆదేశించాడు. అందుకు ఆమె ససేమిరా అన్నది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను హింసించాడు. భౌతికంగా దాడి చేశాడు. చివరకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.