HOME » VIDEOS » National

Budget 2019: మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టడం గర్వంగా ఉంది.. బీజేపీ ఎంపీ హేమమాలిని

Union Budget 2019: పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ హేమమాలిని మాట్లాడుతూ.. మహిళా మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల తాను గర్వంగా ఫీలవుతున్నానని, నారీ అంటే నారయణి అని ఆమె అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకుంటే.. మహిళలపై హింస అనేదే జరగదని అన్నారు.

Shravan Kumar Bommakanti

Top Stories