ఏపీ రాజధాని అమరావతిలో రైతులపై గత ప్రభుత్వ దమనకాండపై పెల్లుబికిన ఆగ్రహమే తనకు విజయం కట్టబెట్టిందని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తుందంటున్న నందిగం సురేష్ తో న్యూస్ 18 ఇంటర్వ్యూ.