రాష్ట్రంలో ఎస్సీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అమలాపురం వైసీపీ ఎంపీగా ఎన్నికైన చింతా అనురాధ తెలిపారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కోనసీమ ప్రాంతంలో రైతుల సమస్యలపై పోరాటం చేస్తానంటున్న చింతా అనురాధతో న్యూస్ 18 ప్రత్యేక ఇంటర్వూ.