కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీడియాతో మాట్లాడుతూ..విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చాం.