మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నలుగురు మహిళలు నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. బాలికను వారి నుంచి విడిపించి తిరిగి ఆమె తల్లి వద్దకు చేర్చారు. అయితే ఆ నలుగురు మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు.