సినీ రచయిత ఆకుల శివ..మరో సినీ రచయిత చిన్ని కృష్ణపై విరుచుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ..చిన్నికృష్ణ ఓ పెద్ద నీచుడని..ఒకసారీ అతనితో మాట్లాడితే..మరోసారి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వరన్నారు. నీ గుణం తెలిసినవాడు..ఎవడు ఇంటికి పిలవరన్నారు. గతంలో నువ్వు చేసిన నీచ పనులు గురించి చెప్పమంటవా..అని రచయిత చిన్నికృష్ణను హెచ్చరించారు.