YS Jagan Sweaing-in: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సహా ఆ పార్టీ పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.