మంగళవారం బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతరామన్తో భేటీ అయ్యారు.