Vijayawada: రెస్టారెంట్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ముందుగా నాన వెజ్ ఐటమ్స్ అందులోను చికెన్, మటన్ తో చేసిన స్పెషల్ డిషెస్‌ను మహా ఇష్టంగా తింటుంటారు భోజన ప్రియులు. రుచి కరమైన విందు దొరికితే వారి ఆనందాలకు అవధులు ఉండవు. ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు హోటల్లు, రెస్టారెంట్లు నయా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.