Telangana Cabinet: కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కేబినెట్ సమావేశం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.