HOME » VIDEOS » National

video: తెలంగాణలో మరో జిల్లాకోసం డిమాండ్.. సత్తుపల్లిలో జేఏసీ ఆందోళన

తెలంగాణ17:11 PM February 22, 2019

ఇప్పటికే 33 జిల్లాలుగా ఏర్పాటైన తెలంగాణలో మరో జిల్లాకోసం డిమాండ్ మొదలైంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ.. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. సత్తుపల్లి కేంద్రంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను కలుపుకొని నూతనంగా జిల్లా ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సత్తుపల్లి బంద్‌కు పిలుపునిచ్చారు.

webtech_news18

Top Stories