అయోధ్య-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం చారిత్రక తీర్పు అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. తీర్పును అందరూ సమదృష్టితో చూడాలన్నారు.