HOME » VIDEOS » National

సమంత ఫ్యాన్స్ హుషారెత్తే న్యూస్.. విడాకుల తర్వాత మరో డేరింగ్ స్టెప్!

సినిమా09:56 AM June 28, 2022

Samantha Ruth Prabhu: బాలీవుడ్ నుంచి సమంతకు మరో ఐటెం ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చేసిందట. ఈ పాటలో బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి హుషారెత్తే స్టెప్పులేసేందుకు రెడీ అయిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది.

Sunil Boddula

Top Stories